ఓలా స్కూటర్లపై భారీ డిస్కౌంట్

ఓలా స్కూటర్లపై భారీ డిస్కౌంట్

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన సంస్థ ఓలా కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఓలా S1 మోడల్ లేదా రోడ్‌స్టర్ స్కూటీని కొనుగోలు చేసిన వారికి రూ.20 వేల వరకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఆఫర్ సోమవారంతో ముగియనుంది. ఈ ఆఫర్లలో భాగంగా రూ.10 వేల నగదు డిస్కౌంట్‌తో పాటు రూ.15 వేలు విలువైన ఎనిమిదేండ్ల బ్యాటరీ వారంటీ ఉచితంగా అందిస్తుంది.