హనుమాన్ మందిరంలో హనుమాన్ చాలీసా పారాయణం
SRD: జహీరాబాద్ మండలంలో దిగ్వాల్ హనుమాన్ మందిరంలో జరిగిన హనుమాన్ చాలీసా పారాయణానికి హాజరైన హిందూ బంధువులకు, హనుమంతుని కృప వారిపై, వారి కుటుంబాలపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుందని, పెద్దలను, పిల్లలను తప్పక తీసుకురావాలని ప్రార్థించారు.