ఆటో ఢీకొని వృద్ధురాలు మృతి

ఆటో ఢీకొని వృద్ధురాలు మృతి

MDCL: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వెస్ట్ వెంకటాపురం వద్ద ఆటో ఢీకొనడంతో కౌకూర్‌కు చెందిన కనకమ్మ(80) అనే వృద్దురాలు తీవ్రంగా గాయపడింది. వెంటనే స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.