VIDEO: 'కార్మిక సంక్షేమానికి కోసం ప్రభుత్వం కట్టుబడింది'

VIDEO: 'కార్మిక సంక్షేమానికి కోసం ప్రభుత్వం కట్టుబడింది'

HNK: పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ జంక్షన్ వద్ద ఆదివారం తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా MLA నాయిని రాజేందర్ రెడ్డి హాజరై, మాట్లాడారు. కార్మికుల సంక్షేమం, హక్కుల కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని MLA హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హమాలి యూనియన్ సభ్యులు ఉన్నారు.