జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా హరిగౌడ్ నియామకం

MBNR: జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండలానికి చెందిన హరిగౌడ్‌ను ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా ఎంపిక అవ్వగా మంగళవారం నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసు యాదవ్, కొత్తపల్లి గణేష్, రమేష్, రాములు, అశోక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్, నాయకులు పాల్గొన్నారు.