అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉత్తర నక్షత్ర వేడుకలు

అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉత్తర నక్షత్ర వేడుకలు

SRD: సంగారెడ్డి పట్టణం శ్రీ నవరత్నాలయ దేవస్థానంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉత్తర నక్షత్ర వేడుకలు శనివారం నిర్వహించారు. రాఘవేంద్రరావు జోషి ఆధ్వర్యంలో లో స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు గోపూజ కార్యక్రమాన్ని జరిపించారు. శ్రీ మణికంఠ అయ్యప్ప ఉత్సవ కమిటీ అధ్యక్షుడు రాము గురుస్వామి ఆధ్వర్యంలో పల్లెకి సేవా కార్యక్రమం నిర్వహించారు.