రానా నాయుడు -2 టీజర్ రిలీజ్

వెంకటేశ్, రానా కలిసి నటించిన వెబ్‌సిరీస్ 'రానా నాయుడు సీజన్-2' టీజర్ విడుదలైంది. కాగా, తొలి వెబ్ సిరీస్ 2023లో రిలీజై.. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ సీజన్ 2పై అంచనాలు పెరిగిపోయాయి. ఇది జూన్ 13 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ 'నెట్‌ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ చేసేందుకు సిద్ధమైంది.