VIDEO: నిషేధిత మత్తుమందు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

VIDEO: నిషేధిత మత్తుమందు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

MDCL: జీడిమెట్ల పీఎస్ పరిధి చింతల్ సమీపంలో నిషేధిత మత్తుమందు విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను కుత్బుల్లాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.63 లక్షల విలువైన 316 గ్రాముల మెత్తఫెటమైన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్ సప్లై దారుడు పూజిత్ అనే నిందితుడు పరారిలో ఉన్నట్టు పేర్కొన్నారు.