1100 సేవలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

1100 సేవలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

PLD: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన అర్జీలు పరిష్కారం కాకపోతే, ఆ వివరాలను తెలుసుకునేందుకు మీ కోసం కాల్ సెంటర్ 1100కు కాల్ చేయవచ్చని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు సూచించారు. mekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో కూడా అర్జీలు నమోదు చేసుకోవచ్చని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.