'నాపై వచ్చిన ఆరోపణలలో వాస్తవం లేదు'

'నాపై వచ్చిన ఆరోపణలలో వాస్తవం లేదు'

BDK: భద్రాచలానికి చెందిన మేకల లత అనే మహిళ సెల్ఫీ వీడియోతో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. దీనిపై ముద్దా పిచ్చయ్య స్పందించారు. లత తనపై తప్పుడు ఆరోపణలు చేసిందని, కొందరు కావాలనే నాపై తప్పుడు ఆరోపణలు చేయడానికి పూనుకున్నారని పత్రిక విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఈ విషయమై పీఎస్‌లో తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై ఫిర్యాదు చేశానని తెలిపారు.