కడెం ప్రాజెక్టు తాజా నీటి వివరాలు

కడెం ప్రాజెక్టు తాజా నీటి వివరాలు

NRML: జిల్లాలోని కడెం ప్రాజెక్టు తాజా నీటి వివరాలను గురువారం సాయంత్రం అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 692.3 అడుగుల వద్ద కొనసాగుతుందన్నారు. గడిచిన 24 గంటల్లో ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 20,313 క్యూసెక్కులు రాగ ఔట్ ప్లో 87 క్యూసెక్కుల నీరు వదులుతున్నట్లు అధికారులు వెల్లడించారు.