'ప్రత్యేక అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయాలి'

'ప్రత్యేక అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయాలి'

VZM: జిల్లా కేంద్ర గ్రంథాలయం గురజాడ గ్రంథాలయంలో నిరుద్యోగ యువతీ, యువకుల కోసం ప్రత్యేక అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయాలని జనవిజ్ఞాన వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎంవిఆర్ కృష్ణా విజ్ఞప్తి చేశారు. జనవిజ్ఞాన వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజును కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.