అమెరికా సైనికుల మృతదేహాల తరలింపు

అమెరికా సైనికుల మృతదేహాల తరలింపు

అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో తమ దేశ సుప్రీం లీడర్ మృతి చెందడంతో ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తుంది. గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా క్షిపణులు, మిసైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో టెహ్రాన్ దాడిలో ఆరుగురు అగ్రరాజ్య సైనికులు మృతి చెందారు. ఈ క్రమంలో సైనికుల మృతదేహాలను USకు తరలిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.