శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ ఇచ్చాపురంలో కార్డెన్ సెర్చ్..14 వాహనాలు స్వాధీనం
➢ తుఫాన్ అలర్ట్.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలి: కలెక్టర్ స్వప్నిల్ దినకర్
➢ గెడ్డూరు గ్రామంలో సముద్రంలోకి కొట్టుకుపోయిన పడవలు
➢ రామదాసుపేటలో మద్యం మత్తులో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య