బీజేపీ ఎమ్మిగనూరు ఇంఛార్జ్ ఎంపిక

బీజేపీ ఎమ్మిగనూరు ఇంఛార్జ్ ఎంపిక

KRNL: బీజేపీ ఎమ్మిగనూరు నియోజకవర్గానికి ఇంఛార్జ్‌గా బీజేపి జిల్లా కార్యదర్శి (కౌన్సిలర్) దయాసాగర్ నియమితులయ్యారు. ఎమ్మిగనూరు పట్టణ అధ్యక్షుడిగా జట్టెప్ప, ఎమ్మిగనూరు రూరల్ అధ్యక్షుడిగా యు వెంకటేష్‌ను నియమించారని ఇవాళ ఉదయం తేలియాజేశారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్ని అన్నారు. ప్రజలకు ఎప్పుడు ఏ సమస్య వచ్చిన అండగా ఉంటానని తెలిపారు.