VIDEO: 'శిల్పారామంలో వేసవి శిక్షణా తరగతులు'

VIDEO: 'శిల్పారామంలో వేసవి శిక్షణా తరగతులు'

TPT: వేసవి సెలవుల నేపథ్యంలో తిరుపతి శిల్పారామంలో నెలరోజులు ట్రైనింగ్ ఇస్తామని ఏవో సుధాకర్ వెల్లడించారు. మే 1 నుంచి ట్రైనింగ్ ప్రారంభం అవుతుందన్నారు. చిన్నారులకు శాస్త్రీయ నృత్యం, మట్టి కుండల తయారీ, బొమ్మల తయారీ, డ్రాయింగ్‌పై శిక్షణా ఇస్తామన్నారు. 6 నుంచి 16 ఏళ్ల లోపు చిన్నారులు అర్హులని తెలిపారు.