ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ ఆదిలాబాద్ జిల్లాకు ఎర్ర బస్సు కాదు ఎయిర్ బస్సును తీసుకువస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి
★ రానున్న రోజుల్లో టూరిజం హబ్‌గా ఆదిలాబాద్ మారబోతోంది: మంత్రి జూపల్లి
★ జిల్లాలో సాయిబాబా సిల్వర్ జూబ్లీ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే జోగు రామన్న
★ ఆదిలాబాద్ జిల్లా నుంచి పొలంబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి: MLA శంకర్