హల్ టికెట్‌ల డౌన్‌లోడ్‌లో సాంకేతిక సమస్యలు

హల్ టికెట్‌ల డౌన్‌లోడ్‌లో సాంకేతిక సమస్యలు

ASF: కాగజ్ నగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల హాల్ టికెట్లను వెబ్ సైట్‌లో పొందుపర్చారు. అయితే డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని విద్యార్థులు పేర్కొంటున్నారు. స్పందించిన ప్రిన్సిపల్ కృష్ణ సాంకేతిక లోపం కారణం వలన ఎర్రర్ వస్తుందని 2 రోజుల్లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు.