రాష్ట్రస్థాయి క్రీడలకు విద్యార్థిని వర్షిత ఎంపిక

రాష్ట్రస్థాయి క్రీడలకు విద్యార్థిని వర్షిత ఎంపిక

ATP: గుంతకల్లు మండలం నరసాపురం ZPHS విద్యార్థిని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్‌లో రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు మంగళవారం పాఠశాల హెచ్ఎం మరియమ్మ, పీడీ చల్లా ఓబులేసు తెలిపారు. వారు మాట్లాడుతూ.. అండర్-17 బాలికల విభాగంలో పదో తరగతి విద్యార్థిని అథ్లెట్ ఏ.వర్షిత 800 మీటర్స్, 1,500 మీటర్స్‌లో జిల్లాలో తొలి స్థానంలో నిలిచి, రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపికైందని పేర్కొన్నారు.