ఆశా వర్కర్ల ముందస్తు అరెస్ట్

ఆశా వర్కర్ల ముందస్తు అరెస్ట్

NGKL: ఛలో అసెంబ్లీ' పిలుపు నేపథ్యంలో బిజినేపల్లి మండలంలో ఆశా వర్కర్లను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. రాత్రివేళ మహిళలని చూడకుండా అరెస్ట్ చేయడాన్ని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు అశోక్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ నిరంకుశ పాలనకు ఈ అక్రమ అరెస్టులే నిదర్శనమని ఆయన విమర్శించారు.