VIDEO: విద్యుత్ స్తంభాని ఢీకొన్న కారు .. పలువురికి గాయాలు

WGL: వర్ధన్నపేట మండలం కట్ర్యాల జాతీయ రహదారిపై శుక్రవారం వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులోని వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసే దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియల్సి ఉంది.