'ప్రతి రైతు ఐ.ఎఫ్.ఎం.ఎస్.లో బయోమెట్రిక్ వేయాలి'

'ప్రతి రైతు ఐ.ఎఫ్.ఎం.ఎస్.లో బయోమెట్రిక్ వేయాలి'

కృష్ణా: చల్లపల్లి మండలం పురిటిగడ్డ సొసైటీలో మండల వ్యవసాయ శాఖ అధికారి కే.మురళీకృష్ణ రైతులకు యూరియా పంపిణీ చేశారు. సొసైటీకి 15 టన్నుల యూరియా వచ్చినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు యూరియా పొందిన ప్రతి రైతు ఐ.ఎఫ్.ఎం.ఎస్.లో బయోమెట్రిక్ వేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సొసైటీ సీఈఓ కంఠంనేని నాగేశ్వరరావు, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు.