క్యాన్సర్‌తో పోరాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

NDL: క్యాన్సర్‌తో పోరాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన నందికొట్కూరులో చోటుచేసుకుంది. ప్యాపిలి మండలం పీఆర్పల్లి పాఠశాలలో జి. బాలేశ్వరయ్య మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పగిడ్యాల మండల ఉత్తమ ఉపాధ్యాయుడిగా సేవలందించారు. గత 2 సంవత్సరాలుగా క్యాన్సర్‌తో బాధపడుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.