వనపర్తిలో ఎండల తీవ్రత 38.6 డిగ్రీలు

వనపర్తిలో ఎండల తీవ్రత 38.6 డిగ్రీలు

వనపర్తి జిల్లాలో ఎండలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో మదనాపూర్‌లో అత్యధికంగా 38.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కానాయపల్లి 38.4, దగడ 38.3, అమరచింత, ఆత్మకూరు 38.2గా నమోదయ్యాయి. పెద్దమందడి 38.1, పానగల్ 37.8, గోపాల్‌పేట, రేవల్లి, వెలుగొండ 37.5గా రికార్డు అయ్యాయి. ఇతర ప్రాంతాల్లో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.