శాంతకుమారి మృతి పట్ల సంతాపం వ్యక్తం

శాంతకుమారి మృతి పట్ల సంతాపం వ్యక్తం

KRNL: టీడీపీ గోనెగండ్ల మండల సీనియర్ నాయకుడు స్వర్గీయ ఎన్వీ జనార్దన్ నాయుడు సతీమణి శాంతకుమారి అనారోగ్యంతో మంగళవారం కన్నుమూశారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. శాంతకుమారి మృతి పట్ల మండల కన్వీనర్ తిరుపతయ్య నాయుడు, మండల కమిటీ సభ్యులు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.