విద్యుత్ అధికారులతో సమావేశం

విద్యుత్ అధికారులతో సమావేశం

PLD: వినుకొండ పట్టణ మున్సిపల్ కార్యాలయంలో గురువారం వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విద్యుత్ సరఫరా, అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్ అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో పట్టణంలో విద్యుత్ సంబంధిత సమస్యలు, కొత్త కనెక్షన్ల జారీ, విద్యుత్ లైన్ల ఆధునీకరణ వంటి అంశాలపై చర్చలు జరిగాయి.