'అఖిలపక్ష నాయకులను తక్షణమే విడుదల చేయాలి'

'అఖిలపక్ష నాయకులను తక్షణమే విడుదల చేయాలి'

BDK: మున్నేరు, పాలేరు లింక్ కెనాల్ సర్వే పనుల కోసం భద్రాద్రి జిల్లా అధికార యంత్రాంగం ఇవాళ తెల్లవారుజామునే గార్ల‌లో పోలీసులను రంగంలో దింపి, యుద్ధ వాతావరణం కల్పించడాన్ని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తీవ్రంగా ఖండించారు. అక్కడి ప్రజల మనోభిష్టం మేరకు లింక్ కెనాల్‌కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న అఖిలపక్ష రాజకీయ నాయకులను అరెస్టు చేయడాన్ని ఆయన వ్యతిరేకించారు.