మంత్రి పొంగులేటిని కలిసిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్
KMM: ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభినందించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం కోసం కృషి చేసిన మంత్రిని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సచివాలయంలో బుధవారం సన్మానించారు. రెహ్మాత్ నగర్, బోరబండ డివిజన్ ఇన్‌ఛార్జ్‌గా పొంగులేటి వ్యవహరించి మంచి ఆధిక్యత సాధించడానికి సహకరించారని ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.