VIDEO: రోడ్డుపై బైఠాయించి బీజేపీ నాయకుల నిరసన
SRCL: దేశంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని బీజేపీ మండల అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్ రావు అన్నారు. తంగళ్ళపల్లిలోని బ్రిడ్జి వద్ద సీఎం ఫెక్సి దహనానికి ప్రయత్నించి రోడ్డుపై బైఠాయించి ఆదివారం నిరసన తెలిపారు. జూబ్లీహిల్స్‌లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలన్నారు.