VIDEO: ఉపాధి కూలీలతో వెట్టిచాకిరీ: సీపీఎం

VIDEO: ఉపాధి కూలీలతో వెట్టిచాకిరీ: సీపీఎం

WNP: కేంద్రం ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి, నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నిందని CPM రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆరోపించారు. బుధవారం పామిరెడ్డిపల్లిలో ఉపాధి కూలీలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించకుండా కూలీలతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారని మండిపడ్డారు. కూలీల హక్కుల కోసం పోరాటం చేస్తామని తెలిపారు.