ప్రజల గొంతుక సురవరం: మంత్రి దామోదర

ప్రజల గొంతుక సురవరం: మంత్రి దామోదర

TG: సీపీఐ సీనియర్ నేత సురవరం సుధాకర్ రెడ్డి మృతికి మంత్రి దామోదర రాజనర్సింహ సంతాపం తెలిపారు. ప్రజల గొంతుక సురవరం మరణం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారని కొనియాడారు.