ఆత్మీయ భరోసా బిల్లులు వెంటనే విడుదల చేయాలి: చంద్రు

ఆత్మీయ భరోసా బిల్లులు వెంటనే విడుదల చేయాలి: చంద్రు

BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామంలో బుధవారం బీఆర్ఎస్ జిల్లా నాయకుడు మారబోయిన చంద్రు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఆత్మీయ భరోసా స్కీమ్ కింద నిరుపేదలు, భూమిలేని వారికి సంవత్సరానికి రూ.12,000 ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా బిల్లులు విడుదల చేయలేదని ఆయన ఆరోపించారు. వెంటనే బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.