రేపు చిలకలూరిపేటకు DY.CM పవన్ రాక
PLD: మెగా పేరెంట్స్ డే కార్యక్రమానికి రేపు జనసేన అధినేత, Dy.CM పవన్ కళ్యాణ్ రానున్నట్లు జనసేన ఇంఛార్జ్ తోట రాజ రమేశ్ తెలిపారు. శుక్రవారం చిలకలూరిపేటలోని శారద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పవన్ కళ్యాణ్ వస్తున్నారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు ,టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.