'విద్యార్థులు క్రీడల్లో రాణించాలి'

'విద్యార్థులు క్రీడల్లో రాణించాలి'

NRML:విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని డీఈవో భోజన్న అన్నారు. ఇవాళ నిర్మల్ పట్టణంలోని అద్భుతమైన స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ 17 బాలబాలికల క్రికెట్ జట్ల ఎంపిక పోటీలను ఆయన ప్రారంభించారు. విద్యార్థులు చదువుతోపాటు ఆసక్తి ఉన్న క్రీడల్లో నిరంతరం సాధన చేసినట్లయితే అత్యుత్తమ క్రీడాకారులుగా ఎదుగుతారని పేర్కొన్నారు.