ఘనంగా దత్తాత్రేయ స్వామి జయంతి వేడుకలు
SRCL: బోయిన్‌పల్లి మండలం వరదవెల్లి దత్తాత్రేయ స్వామి ఆలయంలో జయంతి వేడుకలు శుక్రవారం విశేషంగా జరిగాయి. భక్తుల రద్దీ మధ్య మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే–విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేశారు. మిడ్ మానేరు నీటిమట్టం పెరగడంతో ఏర్పడిన దృశ్యాలను మంత్రి స్పీడ్‌బోట్‌లో పరిశీలించారు.