VIDEO: మేడారం భక్తులకు హెలికాప్టర్ సేవలు ప్రారంభం
MG: మేడారం జాతరకు రేపటి నుంచి హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వస్తాయి. తాడ్వాయి మండలం ఎలుబాక నుంచి ఏరియల్ వ్యూ ద్వారా భక్తులు మేడారం ప్రాంతాన్ని వీక్షించగలుగుతారు. ఈ జాయ్ రైడ్ సేవలను మంత్రి సీతక్క ప్రారంభించనున్నారు. ఒక్కో భక్తికి రూ.5,000 చార్జీ ఉంటాయి, సుమారు 7 నిమిషాల పాటు ప్రత్యేక వీక్షణ అవకాశాన్ని పొందగలరఅని బుధవారం అధికారులు తెలిపారు.