ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న పోలీసులు

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న పోలీసులు

MHBD: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నిన్న అరెస్ట్ అయ్యారు. ఈ విషయంపై తాజా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. రాష్ట్రంలో పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. బాల్క సుమన్ పై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.