నేడు కొల్లాపూర్‌లో పర్యటించనున్న మంత్రి

NGKL: కొల్లాపూర్ నియోజకవర్గంలో రేపు మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నారు. వీపనగండ్ల, బొల్లారం, జటప్రోలు, కొల్లాపూర్, సింగోటం, సాతాపూర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేస్తారని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఆయన పర్యటనను పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు.