'వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యం'

'వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యం'

VZM: రాష్ట్రంలో వ్యవసాయాన్ని కేవలం జీవనోపాధిగానే కాకుండా, ఒక లాభదాయకంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ మార్కెఫెడ్ ఛైర్మన్ కర్రోతు బంగార్రాజు పేర్కొన్నారు. నెల్లిమర్ల మండలం రామతీర్థంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 'రైతన్న మీకోసం' అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.