నాకు నేనే ఆశ్చర్యపోయే పాత్ర ఇది: మృణాల్‌

నాకు నేనే ఆశ్చర్యపోయే పాత్ర ఇది: మృణాల్‌

'డెకాయిట్' సినిమా ప్రమోషన్స్‌లో మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'సరికొత్త కథలే నన్ను నటిగా ఆకర్షిస్తాయి. అందుకే డెకాయిట్ ఒప్పుకున్నాను. ఇందులో నేను సరస్వతిగా, అడవి శేష్ హరిగా కనిపిస్తాం. ఈ రోమియో జూలియట్‌లు డెకాయిట్స్‌గా ఎందుకు మారారో చెప్పే డ్రామా బాగుంటుంది. నన్ను నేనే ఆశ్చర్యపరచుకునే పాత్రలో నటించడం ఆనందంగా ఉంది' అంటూ చెప్పుకొచ్చింది.