పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత: కలెక్టర్

పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత: కలెక్టర్

KRNL: స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రత పాటించడం మనందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా స్పష్టం చేశారు. ఇవాళ నగర శివారులోని సుంకులమ్మ గుడి వద్ద మాన్సూన్ థీమ్ ర్యాలీలో కలెక్టర్ అధికారులు పాల్గొన్నారు. స్వచ్ఛ ఆంధ్రాగా తీర్చిదిద్దుతామని అధికారులు, స్థానిక ప్రజలచే కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు.