ఎమ్మెల్యే ధర్నా చేయడం హాస్యాస్పదం: జెడ్పీ చైర్మన్

ఎమ్మెల్యే ధర్నా చేయడం హాస్యాస్పదం: జెడ్పీ చైర్మన్

VZM: ఎల్. కోట తహసీల్దార్ కార్యాలయం ఎదుట రెవెన్యూ శాఖ పనితీరుపై ధర్నా చేయడంపై హాస్యాస్పదంగా ఉందని జెడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. శనివారం మాజీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. పీజీఆర్ఎస్, ప్రజా దర్బార్ ప్రజలను మభ్యపెట్టడం ఇది ఒక నిదర్శనం అని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో నాయుడుబాబు, గొరపల్లి శివ పాల్గొన్నారు.