VIDEO: ఇందిరమ్మ ఇళ్ల పై గ్రామస్తులు ఆగ్రహం.. ఎమ్మెల్యే తో వాగ్వాదం

VIDEO: ఇందిరమ్మ ఇళ్ల పై గ్రామస్తులు ఆగ్రహం.. ఎమ్మెల్యే తో వాగ్వాదం

NRML: ఖానాపూర్ నియోజకవర్గంలో పెంబి మండలం ఎస్సీ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు పై గ్రామస్తులు ఎమ్మెల్యే వేడామా బోజు పటేల్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. హర్హులైన వారికి కాకుండా ఇల్లు ఉన్నవారికే ఇల్లు కేటాయించారని గ్రామస్తులు ఆరోపించారు. దీని పై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేస్తూ ప్రజల పై పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు.