మహబూబాబాద్ లో డ్రై ఫ్రూట్స్ షాప్ లో చోరీ

MHBD: జిల్లా కేంద్రంలోని నెహ్రూసెంటర్‌లో నేడు శ్రీసాయిబాలాజీ డ్రైఫ్రూట్స్ విక్రయ కేంద్రంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. దుకాణం తలుపులు పగులగొట్టి లోపల ఉన్న రూ.60 వేల విలువైన సుగంధద్రవ్యాలు, డ్రైఫ్రూట్స్, సీసీ పుటేజ్, హార్డ్ డిస్క్ లను చోరీ చేశారు. టౌన్ సీఐ పెండ్యాల దేవేందర్ ఘటన స్థలానికి చేరుకొని ఆధారాలను సేకరించారు