ఘనంగా సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

ఘనంగా సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

సిరిసిల్ల పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఘనంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో సీనియర్ నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఉండాలని ఆకాంక్షించారు.