పాతబస్తీ మెట్రోపనులను పరిశీలించిన సీఎస్

TG: హైదరాబాద్‌లో సీఎస్ రామకృష్ణారావు ఆకస్మిక తనిఖీలు చేశారు. అభివృద్ధి పనుల పురోగతిపై తనిఖీలు చేపట్టారు. అనంతరం ఫ్లైఓవర్లు, పాతబస్తీ మెట్రోపనులను పరిశీలించారు. సీఎస్ వెంట అధికారులు కర్ణన్, NVSS రెడ్డి, అశోక్ ఉన్నారు. అంతేకాకుండా నగరాభివృద్ధిపై సీఎం సమీక్ష నిర్వహించారు. అంబర్‌పేట్ ఎన్టీపీని సందర్శించారు.