నేడు జిల్లాకు DY.CM పవన్ రాక
CTR: నేడు చిత్తూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు డీడీవో ఆఫీసును ఆయన స్వయంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో పంచాయతీ రాజ్ శాఖలో కీలక మార్పులు చేసేందుకు పవన్ శ్రీకారం చుట్టారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా జన సైనికులు కోరారు.