'పీజీఆర్ఎస్‌కు 54 ఫిర్యాదులు'

'పీజీఆర్ఎస్‌కు 54 ఫిర్యాదులు'

ASR: పాడేరు ఐటీడీఏలో శుక్రవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థకు 54 ఫిర్యాదులు అందాయి. అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, ఆర్డీవో లోకేశ్వరరావు వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. రహదారి, తాగునీటి సమస్యలపై అధికంగా ఫిర్యాదులు అందాయి. పీజీఆర్ఎస్‌‌లో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.