APNGO గోపాలపురం యూనిట్ ఎన్నిక
E.G: APNGO గోపాలపురం యూనిట్ ఎన్నిక గోపాలపురంలో ఆదివారం జరిగింది. అధ్యక్షుడిగా జోడాల వెంకటేశ్వరరావు, సెక్రటరీగా పాపారావు, తిరుపతిరావు తదితరులు ఎన్నికయ్యారు. నూతన అధ్యక్షుడు జోడాల వెంకట్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, 1వ తేదీ జీతం, డీఏలను విడుదల చేయాలని, పీఆర్పీ అందించాలని, పదోన్నతులు అందించాలన్నాని కోరారు.