VIDEO: గల్ఫ్ దేశంలో ఉన్నా సరే అరెస్టు చేస్తాం: సీఐ

VIDEO: గల్ఫ్ దేశంలో ఉన్నా సరే అరెస్టు చేస్తాం: సీఐ

కోనసీమ: యువత సోషల్ మీడియా పోస్టింగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాజోలు సీఐ నరేష్ కుమార్ సూచించారు. గల్ఫ్ దేశాలలో ఉన్నా సరే, సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తామని, లుక్ అవుట్ నోటీస్ ద్వారా ఇండియాకు రాగానే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. గల్ఫ్‌లో ఉన్నామనే భ్రమలో ఉండొద్దని ఆయన తెలిపారు.